How to use Google Telugu Keyboard (Android) ?


Google Keyboard is one of the finest keyboard that was available for all the Android devices. As of now, It is available for almost all popular languages and now, Google slowly entering into regional languages. In Indian regional languages, Google Keyboard is now supporting Telugu, Tamil, Kannada, Malayalam, Marathi and Hindi. All these new languages are added with the latest update of Google Keyboard with upgraded Material design compatible with Android 5.0 Lollipop.
      We're here trying our level the best to provide the information regarding Telugu Google Keyboard. Have a look!

How to use Google Telugu Keyboard (Telugu Tutorial) ?

    Newly availale Google Keyboard in Telugu input. Screenshot by Motorola Moto G (XT-1033)
    కీ బోర్డ్ లే-అవుట్ వివరణ: 
    • పైన స్క్రీన్ షాట్ లో, ఎడమ వైపు దీర్ఘాలను, కుడివైపు హల్లులను మనం గమనించవచ్చు. 
    • కీ బోర్డ్ కు పైన ఉన్న 3 ఖాళీలలో, టైప్ చేసే సమయంలో మనం తరచుగా వాడే పదాలను చూపిస్తూ ఉంటుంది. 
    • Voice Typing ఆప్షన్ తెలుగు లో అందుబాటులోకి రాలేదు. Mic ఆప్షన్ ప్రస్తుతం ఇంగ్లీష్ లోనే పని చేస్తుంది.
    • కీబోర్డ్ చివరి వరుసలో చూస్తే, ?123 ద్వారా సింబల్స్, నంబర్స్ పొందవచ్చు. చివర ఉన్నది Emoticons/Enter బటన్.
    • గ్లోబ్ ఐకాన్ మీద క్లిక్ చేసి English Keyboard కూ, Telugu Keyboard కూ వెను వెంటనే మార్చుకోవచ్చు!
    టైప్ చేయటం ఎలా?
    • వత్తు అక్షరాలను, దానికి సంబంధించిన అక్షరం పైన Long Tap చేయడం ద్వారా వ్రాయవచ్చు. మరి కొన్ని అచ్చులను, ఎడమ వైపు ఉన్న దీర్ఘాలపై Long Tap చేయడం ద్వారా పొందవచ్చు.
    • ఉదాహరణకు "మ" మీద Long Tap చేయడం ద్వారా "అం" నూ, "క" అనే అక్షరం పై Long Tap చేయడం వల్ల "ఖ" ను, దీర్ఘం మీద Long Tap చేయడం ద్వారా "ఆ" అనే అక్షరాన్ని వ్రాయవచ్చు.
    • అక్షరానికి వత్తు ఇవ్వటానికి, "నకారం" (స్క్రీన్ షాట్ లో: రెండవ వరసలు ఎడమ నుండి మూడవ కీ నొక్కి ఆ వత్తుకు సంబంధించిన అక్షరాన్ని నొక్కితే, ఆ వత్తు అక్షరానికి చేరుతుంది. ఉదాహరణకు, "మ్మ" అనే అక్షరాన్ని వ్రాయటానికి , మొదట "మ" అనే అక్షారాన్ని వత్తి, తరువాత "నకారం" నూ, మళ్ళీ "మ" అక్షరాన్ని ప్రెస్ చేయాలి. 
    • కీబోర్డ్ మొదటి సారి కష్టంగా అనిపించినా, ఒక రోజు వాడిన తరువాత చాలా సులభంగా, ఫాస్ట్ గా వాడుకోవచ్చు!
    తెలుగు కీబోర్డ్ ను ఎలా పొందాలి?
    • ఈ కీబోర్డ్ Android 4.1 or above OS ను మాత్రమే సపోర్ట్ చేస్తుంది. దాదాపు ఇప్పుడు మనం వాడుతున్న Android ఫోన్లు అన్నీ, Android 4.1.2 పైన ఉన్నవే. కాబట్టి అన్ని ఫోన్లలో పని చేస్తుంది.
    • మొదట Google Play లో Google Keyboard ను Latest వర్షన్ కు అప్డేట్ చేసుకోవాలి. క్రింద చూపించిన లింక్ ను మీ మొబైల్ బ్రౌసర్ లో ఓపెన్ చేయడం ద్వారా Google Play లోని Google Keyboard పేజ్ కు వెళ్ళవచ్చు. 
    https://play.google.com/store/apps/details?id=com.google.android.inputmethod.latin&hl=en
    • Google Keyboard ను అప్డేట్ చేసిన తరువాత, మీ ఫోన్లో Settings > Language/Input Tools > Google Keyboard settings ను ఓపెన్ చేయండి.
    • అందులో Languages ను సెలక్ట్ చేసుకుని , English తో పాటుగా, తెలుగు ని కూడా సెలక్ట్ చేసుకొండి. అలాగే , Appearances & layouts > Theme లో "Material Dark" ను ఎంచుకొండి. అంతే!
    • ఇక మీ కీబోర్డ్ లో ఉన్న గ్లోబ్ గుర్తు పై క్లిక్ చేయడం ద్వారా వెనువెంటనే English/Telugu Keyboard కి మారవచ్చు.

    Comments

    Post a Comment

    Popular posts from this blog

    What is ISI (BIS) Mark on Products & How to detect Genuine ISI Mark?

    Barrister Parvateesam Novel - Read / Download / About

    Srimanthudu (2015) - Wallpapers, Posters, Stills [ALL]