Po Ra Srimanthuda Full (Extended) Song Lyrics
Copyrights © Aditya Music, Lyrics by Ramajogayya Shastry garu and Composed by Devi Sri Prasad garu - 2015 #Srimanthudu
Original:
ఓ నిండు భూమి నిను రెండు చేతులతొ కౌగిలించమని పిలచినదా . .
పిలుపు వినరా . . మలుపు కనరా . . పరుగువై పద పదరా . .
గుండె దాటుకుని పండుగైన కల పసిడి దారులను తెరచినదా . .
రుణము తీర్చే . . తరుణమిదిరా . . కిరణమై పదపదరా . .
ఏమి వదిలి ఎటు కదులుతోందొమది మాటకైన మరి తలచినదా . . !
మనిషి తనమే . . నిజము ధనమై పరులకై పద పదరా . .
మరలి మరల వెనుదిరగనన్న చిరునవ్వె నీకు తొలి గెలుపుకదా . .
మనసు వెతికే మార్గమిదిరా . . మంచికై పద పదరా . .
లోకం చీకట్లు చీల్చే ధ్యేయం నీ ఇంధనం . . ప్రేమై వర్షించనీ నీ ప్రాణం . .
సాయం సమాజమే నీ ధ్యేయం నిరంతరం . . కోరే ప్రపంచ సౌఖ్యము నీకు గాక ఎవరికి సాధ్యము . .
విశ్వమంతటికి పేరు పేరునా ప్రేమ పంచగల పసితనమా . .
ఎదురు చూసే ఎదనుమీరే పవనమై పదపదరా . .
లేనిదేదొ పని లేనిదేదొ విడమరచిచూడగల ఋషిగుణమా . .
చిగురు మురిసే . . చినుకు తదిగా పయనమై పద పదరా . .
పోరా శ్రీమంతుడా . . పో పోరా శ్రీమంతుడా . . నీలో లక్ష్యానికీ జయహో . .
పోరా శ్రీమంతుడా పో పోరా శ్రీమంతుడా . . నీలో స్వప్నాలు అన్నీ సాకారమవ్వగా జయహో జయహో . . !

O nindu bhumi ninu rendu chethulatho kaugilinchamani pilichinada
Pilupu vinara malupu kanara parugu vai pada pada ra
Gunde daatukuni pandugaina kala pasidi darulanu terichinada
Runamu teerche tarunamidi ra kiranamai pada padara
Emi vadili etu kaduluthonda madi maata kaina mari talachinada
Manishi taname nijamu dhanamai parulakai pada pada ra
Marali marala venu diragananna chirunavve neeku toli gelupu kada
Manasu vethike margamidi ra manchikai pada pada ra
Lokam cheekatlu cheelche dhyeyam nee indhanam
Premai varshinchani nee pranam
Saayam samajame nee dhyeyam nirantharam
Kore prapancha saukhyam neeku gaaka evariki sadhyam
Viswamanthatiki peru peru na prema panchagala pasitanama
Eduru chuse yedanu meete pavanamai pada pada ra
Lenidedo pani lenidedo vidamarchi chudagala rushi gunama
Chiguru murise chinuku tadiga payanamai pada padara
Po ra srimanthuda..po pora srimanthuda
Neelo lakshyaniki jayaho
Po ra srimanthuda..po pora srimanthuda
Neelo swapnalu anni sakaramavaga jayaho Jayaho
Post Interval:
ఎన్ని కలలో ఎన్నెన్ని వ్యథలో ఈ నేల తల్లి తడి కన్నులలో . .
మరుగుతున్న . . గుండె సెగనె . . మనసుతో కనుగొనరా . .
తన చెంప తుడిచి చేయూతనివ్వగల చేవకలదు నీ చేతులలో . .
కాపు కాచె కన్నా ఒడిలో కలతకిక సెలవనరా . .
పోరా శ్రీమంతుడా . . పో పోరా శ్రీమంతుడా .. నీలో లక్ష్యానికీ జయహో . .
పోరా శ్రీమంతుడా . . పో పోరా శ్రీమంతుడా . . నీలో స్వప్నాలు సాకారమవ్వగా జయహో జయహో . .

Enni kathalo ennenni vyadha lo ee nela thalli tadi kannulalo
maruguthunna gunde segane manasutho kanugonara
tana chempa tudichi cheyuthanivvagala cheva kaladu ni chethulalo
kapu kache kanna odi lo kalathakika selavanara..
pora srimanthuda..po pora srimanthuda..neelo lakshyaiki jayaho
pora srimanthuda..po pora srimanthuda..neelo swapnalu anni sakaramavaga jayaho Jayaho..
While leaving Devarakota:
నీలా నిన్నుండనీదే లోకం యధేచ్చగా . . ప్రాణం కల్లోలసంద్రం కాగా . .
నిండూ ఉషస్సు పంచే నీకే ఆటంకమా . . మార్గం మళ్ళించేకాలం నీది కాదు గమ్యం దిశగా . .
ఉండగలవ ఉసురాడగలవ నీ కలల గాలి నిను తగలనిదే . .
ఓర్పగలవ . . యదనార్పగలవ మనసైన బాటగా కదలనిదే . .
పోరా శ్రీమంతుడా . . పో పోరా శ్రీమంతుడా . . స్వేఛ్చా విహంగమై వెళిపో . .
పోరా శ్రీమంతుడా . . పో పోరా శ్రీమంతుడా . . సేవా తరంగమై నీ ఆశయానికి అంకితమైపో . .

Neela ninnundaneedhe lokam yadhecchagaa.. Praanam kallola sandram kaagaaa..
Nindoo ushassu panche neeke aatankamaa.. Maargam mallinchekaalam needi kaadu gamyam dishaga..
Undagalava usuraadagalava nee kalala gaali ninu thagalinidhe . .
Orpagalava . . yadhanaarpagalava manasina baatagaa kadhalanidhe . .
Poraa shreemantuda . . po po ra shreemanthuda . . Swecchaa vihangamai vellipoo . .
Poraa shreemantuda . . po po ra shreemanthuda . . Seva tharangamai nee aashayaaniki ankithamai poo . .
The End:
అష్టదిక్కులకు వెలుగు పంచగల అగ్ని జ్వాల నీ సంకల్పం . .
అదిరిపోదూ . . చెదిరిపోదూ . . సఫలమయ్యేవరకూ . .
చిమ్మ చీకటిని చీల్చి చెండగల ధర్మ ఖడ్గమే నీ స్వప్నం . .
పదునుమొనగా కదలగలదూ పరుల క్షేమం కొరకూ . .
మనిషి కొరకే ఈ మనుగుడన్న నీ ఉనికి పుడమికే అపురూపం . .
పోరా శ్రీమంతుడా . . పో పోరా శ్రీమంతుడా . . నీలోలక్ష్యానికీ జయహో . .
పోరా శ్రీమంతుడా . . పో పోరా శ్రీమంతుడా . . నీలో స్వప్నాలు అన్నీ సాకారమవ్వగా జయహో జయహో . . !

ashta dikkulaku velugu panchagala agni jwala nee sankalpam
adiripodu chediripodu saphalamayyevaraku
chimma cheekatini cheelchi chendagala dharma khadgame nee swapnam
padhunumonaga..kadalagaladoo.. parula kshemam koraku..
manishi korake ee manugudanna nee uniki pudamike apuroopam..
pora srimanthuda..po pora srimanthuda..neelo lakshyaniki jayaho
pora srimanthuda..po pora srimanthuda..neelo swapnalu anni sakaramavaga jayaho Jayaho..
Comments
Post a Comment