Po Ra Srimanthuda Full (Extended) Song Lyrics
Copyrights © Aditya Music, Lyrics by Ramajogayya Shastry garu and Composed by Devi Sri Prasad garu - 2015 #Srimanthudu Original: ఓ నిండు భూమి నిను రెండు చేతులతొ కౌగిలించమని పిలచినదా . . పిలుపు వినరా . . మలుపు కనరా . . పరుగువై పద పదరా . . గుండె దాటుకుని పండుగైన కల పసిడి దారులను తెరచినదా . . రుణము తీర్చే . . తరుణమిదిరా . . కిరణమై పదపదరా . . ఏమి వదిలి ఎటు కదులుతోందొమది మాటకైన మరి తలచినదా . . ! మనిషి తనమే . . నిజము ధనమై పరులకై పద పదరా . . మరలి మరల వెనుదిరగనన్న చిరునవ్వె నీకు తొలి గెలుపుకదా . . మనసు వెతికే మార్గమిదిరా . . మంచికై పద పదరా . . లోకం చీకట్లు చీల్చే ధ్యేయం నీ ఇంధనం . . ప్రేమై వర్షించనీ నీ ప్రాణం . . సాయం సమాజమే నీ ధ్యేయం నిరంతరం . . కోరే ప్రపంచ సౌఖ్యము నీకు గాక ఎవరికి సాధ్యము . . విశ్వమంతటికి పేరు పేరునా ప్రేమ పంచగల పసితనమా . . ఎదురు చూసే ఎదనుమీరే పవనమై పదపదరా . . లేనిదేదొ పని లేనిదేదొ విడమరచిచూడగల ఋషిగుణమా . . చిగురు మురిసే . . చినుకు తదిగా పయనమై పద పదరా . . పోరా శ్రీమంతుడా . . పో పోరా శ్రీమంతుడా . . నీలో లక్ష్యానికీ జయహో . . పోరా శ్రీమం...